Type Here to Get Search Results !

Jothirmayuda Prema Swaroopuda Song Lyrics | జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా Song Lyrics | Telugu Christian Lyrics

Jothirmayuda Prema Swaroopuda Song Lyrics | జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా Song Lyrics | Telugu Christian Lyrics

Jothirmayuda Prema Swaroopuda
జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా - సర్వము నెరిగిన నా యేసయ్య
మహిమన్వీతుడా మహా ఘనుడా - సత్యవంతుడా నా యేసయ్య "2"
నీకే నా.. .ఆరాధనా - నీకే నా... ఆరాధనా "2"

చరణం -1
వారిలో ఒంటరియైనవాడు వేయిమందిఆగునుఅని
ఎన్నికలేనివాడు బలమైన జనమగునుయని
వాగ్ధనమూలను నెరవేర్చి "2"
వారిలో నన్ను చేర్చవు నీ వారసునిగా నను చేశావు"2"
ఆ.... ఆరాధన ఆహా.. ఆరాధన "2"
" జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా"

చరణం -2
నిషేధించబడిన రాయి ములకు తలరాయి ఆగును అని "2"
నీ మాటలను నెరవేర్చి "2"
నితిమంతునిగా తిర్చావు నా నితివి నీవై నిలిచావు"2"
ఆ.... ఆరాధన ఆహా.. ఆరాధన "2"
" జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area