Matladumu Jeevamugala Deva Song Lyrics | మాట్లాడుము జీవముగల దేవా Song Lyrics | Telugu Christian Lyrics
పల్లవి : మాట్లాడుము జీవముగల దేవా
జీవ నదిని ప్రవహింప జేయు
అ.ప. :
దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా
నీ మెల్లని స్వరమున్ వినిపించుమా (2)
1. నీ ధర్మశాస్త్రమునందాశ్చర్యమైన సంగతులను చూచునట్లు కన్నులు తెరువుమా ॥దయ||
2. నీ దాసుడు ఆలకించు చున్నాడయ్యా ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా
॥దయ||
3. నీ కాయాసకరమైనవి నా హృదిలో ఉన్నచో నీ వాక్యపు వెలుగున పరీక్షింపుమా
||దయ||