Type Here to Get Search Results !

Preminchi Nannu Naa Priya Yesu Song Lyrics | ప్రేమించి నన్ను నా ప్రియ యేసు Song Lyrics | Telugu Christian Lyrics

Preminchi Nannu Naa Priya Yesu Song Lyrics | ప్రేమించి నన్ను నా ప్రియ యేసు Song Lyrics | Telugu Christian Lyrics

Preminchi Nannu Naa Priya Yesu
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా

1. మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే
ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా
నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ

2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా
వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా
ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును
ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area