Type Here to Get Search Results !

Digulu padaku nesthama Song Lyrics | దిగులు పడకు నేస్తమా Song Lyrics | Telugu Christian Lyrics

Digulu padaku nesthama Song Lyrics | దిగులు పడకు నేస్తమా Song Lyrics | Telugu Christian Lyrics

Digulu padaku nesthama
ప॥ దిగులు పడకు నేస్తమా దిగులుపడకుమా
ప్రభు యేసుతోడైనీకున్నాడమ్మ
కలత చెందకమ్మ కలవరపడకమ్మా
కన్నీరు తుడిచే ప్రభువున్నాడమ్మా ॥2॥

అ.ప ॥ నీతియను దక్షిణహస్తము నిన్ను
ఆదరించి ఆదుకొని నడిపించును ॥2॥
ఆదరించి - ఆదుకొని - నడిపించును ॥దిగులు॥

చ ॥ ఎడారిలోపడి కన్నీళ్లు విడుచుచున్న
హాగరును చూచిన దేవుడమ్మ ॥2॥
ఎడారిలాంటిని బ్రతుకునుమార్చి
కన్నీరు నాట్యముగా మార్చునమ్మ ॥2॥
॥నీతియను॥

చ ॥ నిషేధించబడిన లేయాను చూచి
ప్రేమించు గర్భఫలంఇచ్చాడమ్మా ॥2॥
నిషేధించబడిన నిన్ను చూచి
మూలకు తలరాయిగ చేయునమ్మ ॥2॥
॥నీతియను॥

చ ॥ షిలోహు సన్నిధిలో కుమ్మరించబడిన
హన్న హృదయమును చూచియున్న దేవుడు ॥2॥
నిందలతో కృంగి సొమ్మసిల్లిపోయిన
నీ స్థితినంతటిని మార్చునమ్మ ॥2॥
॥నీతియను॥


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area