Type Here to Get Search Results !

Dari tappi pothunnava viswasi Song Lyrics | దారి తప్పి పోతున్నావా విశ్వాసి Song Lyrics

Dari tappi pothunnava viswasi Song Lyrics | దారి తప్పి పోతున్నావా విశ్వాసి Song Lyrics

Dari tappi pothunnava viswasi
దారి తప్పి పోతున్నావా విశ్వాసి..
నీ తీరమెదో గమనించావా విశ్వాసి ॥2॥

ఈ లోకం ముళ్ళబాట - విశ్రాంతి లేదు ఏచోట
యేసయ్యే జీవపుబాట - సాగిపో ఆయన వెంట
యేసుతో నీవుంటావా విశ్వాసి
లోకం విడచిరానంటావా విశ్వాసి

చ॥
ఓడలో నల్ల కాకి చూడపంపె ఈ లోకానికి
చూడ చూడ లోకరూచి - ఓడ మరిచిపోయెను
కాకి కాకిలా జీవిస్తావా విశ్వాసి నీవు
పావురంలా మళ్ళోస్తావా విశ్వాసి

చ॥
ఓడలో నున్న నాడు యేసు నీకు తోడుంటాడు ॥2॥
ఆశలన్నీ తీరుస్తాడు - ఆశ్రయంగా ఉంటాడు ॥2॥
యేసుతో నీవుంటావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area