Deva Neevokka Mata Palikina Song Lyrics | దేవా నీ ఒక్కమాట Song Lyrics | Telugu Christian Lyrics
దేవా నీ ఒక్కమాట పలికిన చాలునయ్య
నా జీవితమే నేడు మారునయ్య -2
కన్నవాడవు నీవే
కొన్నవాదవు నీవే
ఉన్నవాదవు నీవే
రానున్నవాడవు నీవే -2
చరణం 1:
శతాధిపతితో ఒకమాట పలికితివి
తన దాసునికి నీవు స్వస్థత నిచ్చితివి
జక్కయ్యతో నీవు ఒక్కమాట పలికితివి
తన ఇంటికి ఆనాడు రక్షణ నిచ్చి తివి -2
మాటలతో మహిమలు చేసిన దేవా
నా జీవిత శైలిని మార్చుము దేవా -2
!!దేవా!!
చరణం 2:
సమరయ స్త్రీతో ఒక్కమాట పలికితి వి
జీవజలము నీవు వరముగ ఇచ్చితివి
లాజరు లెమ్మని ఒక్కమాట పలికితివి
ప్రాణమునిచ్చి నీవు మరలా నిలిపితివి -2
Il మాటలతో మహిమలు ll
ll దేవా ll
నా జీవితమే నేడు మారునయ్య -2
కన్నవాడవు నీవే
కొన్నవాదవు నీవే
ఉన్నవాదవు నీవే
రానున్నవాడవు నీవే -2
చరణం 1:
శతాధిపతితో ఒకమాట పలికితివి
తన దాసునికి నీవు స్వస్థత నిచ్చితివి
జక్కయ్యతో నీవు ఒక్కమాట పలికితివి
తన ఇంటికి ఆనాడు రక్షణ నిచ్చి తివి -2
మాటలతో మహిమలు చేసిన దేవా
నా జీవిత శైలిని మార్చుము దేవా -2
!!దేవా!!
చరణం 2:
సమరయ స్త్రీతో ఒక్కమాట పలికితి వి
జీవజలము నీవు వరముగ ఇచ్చితివి
లాజరు లెమ్మని ఒక్కమాట పలికితివి
ప్రాణమునిచ్చి నీవు మరలా నిలిపితివి -2
Il మాటలతో మహిమలు ll
ll దేవా ll