Type Here to Get Search Results !

Amma Chupaledu Nee Prema Song Lyrics | అమ్మ చూపలేదు నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Amma Chupaledu Nee Prema Song Lyrics | అమ్మ చూపలేదు నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Amma Chupaledu Nee Prema
అమ్మ చూపలేదు నీ ప్రేమ
నాన్న చూపలేడు నీ ప్రేమ
బంధుమిత్రులు ప్రాణహితులు
ఎవరూ చూపలేరు నీ ప్రేమ

చ.1 చేయరాని కార్యములెన్నోచేసి
బాధపరిచినను
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి విడనాడవైతివి
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

చ.2. నీది ప్రేమ బంధం విడచి నిన్ను మరచి తిరిగితిని
లోకమాయ మమతల నెరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనత వైతివి
నిజమమతవైతివి
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్య

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area