Calvary Nadha Ninnu Chudali Song Lyrics | కల్వరి నాథా నిన్ను చూడాలి Song Lyrics | Telugu Christian Lyrics
కల్వరి నాథా నిన్ను చూడాలి
నా యేసు దేవా నిన్ను చేరాలి
నీ రక్త ధారలే నను కడగాలి
నీదు సాక్షిగా నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలతో - ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా - గానమాలపించాలి
నీ స్వస్థత కావాలి - నీదు మాటలు వినాలి
నా జీవిత కాలమంతా - నీ గానము చేయాలి
నీ రెక్కల చాటున - నేను దాగియుండాలి
నా ప్రాణ నాథుడా ని - స్తోత్ర గీతి పాడాలి
నీదు అడుగుజాడలయందు - నేను సాగిపోవాలి
నీ జల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా - నీవే రారాజువనుచు
నీ దివ్య సన్నిధి చేరి - నవ్య గీతం పాడాలి
నీ నామము ఎరుగని వారి-కొడుకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త - లోకమంతా చాటాలి
నీ సిలువ శాంతి లో - నీ కరుణ కాంతిలో నీ
నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి
నా యేసు దేవా నిన్ను చేరాలి
నీ రక్త ధారలే నను కడగాలి
నీదు సాక్షిగా నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలతో - ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా - గానమాలపించాలి
నీ స్వస్థత కావాలి - నీదు మాటలు వినాలి
నా జీవిత కాలమంతా - నీ గానము చేయాలి
నీ రెక్కల చాటున - నేను దాగియుండాలి
నా ప్రాణ నాథుడా ని - స్తోత్ర గీతి పాడాలి
నీదు అడుగుజాడలయందు - నేను సాగిపోవాలి
నీ జల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా - నీవే రారాజువనుచు
నీ దివ్య సన్నిధి చేరి - నవ్య గీతం పాడాలి
నీ నామము ఎరుగని వారి-కొడుకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త - లోకమంతా చాటాలి
నీ సిలువ శాంతి లో - నీ కరుణ కాంతిలో నీ
నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి