Type Here to Get Search Results !

Yehova Ma Deva Song Lyrics | యెహోవా మా దేవ Song Lyrics

Yehova Ma Deva Song Lyrics | యెహోవా మా దేవ Song Lyrics

Yehova Ma Deva Song Lyrics
యెహోవా మా దేవ - సర్వలోక దైవమా
యుగ యుగములు నీవే మా ఏక దేవుడవు
తరతరములకు నీవే మా ఏక దైవము (2)

హల్లెలూయ - హల్లెలూయ (2)
|| యెహోవా మా దేవ ||


1. అబ్రహాము ఇస్సాకుల దేవుడనని సెలవిచ్చితివి
యాకోబు యోసేపులను దీవించి నడిపించితివి(2)
ఈనాటి ఈ మా తరమును
చేయివిడువక నడిపించుమయ (2)
|| యెహోవా మా దేవ ||

2. మోషే యెహోషువలన్ స్వరమెత్తి పిలచితివి
ఏలీయా ఏలిషలను అగ్ని జ్వాలాగా చేసితివి(2)
ఈనాటి ఈ మా తరమును
అగ్ని కణముగా చేయుమయ (2)
|| యెహోవా మా దేవ ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area