Prabhuvulaku Prabhuvu Na Yesu Raju Song Lyrics | ప్రభవులకు ప్రభువు Song Lyrics
ప్రభవులకు ప్రభువు
నా యేసు రాజు
నా జీవితాన్ని మార్చినాడు
నా మదియే మందిరమాయేను
స్తుతి పాడుటకే బ్రతికించించేను
చప్పట్లు కొట్టుచ్చు - నాట్యము చేయుచు
యేసయ్య....నామమును ఆరాధింతును
1) నా శాపములను తొలగించుటకు
ముళ్ల కిరీటం ధరియించెనే || 2 ||
యేసే రక్షకునిగా - యేసే జీవ జలమై || 2 ||
నా ఆత్మ దీపమును వెలిగించెను
2) నా పాపములను సిలువపై మోసి
నాకై, రక్తము చిందించెను || 2 ||
పాప శాపము నుండి నన్ను విడిపించెను || 2 ||
రక్షణను ఇచ్చిన గొప్పదేవుడు
నా యేసు రాజు
నా జీవితాన్ని మార్చినాడు
నా మదియే మందిరమాయేను
స్తుతి పాడుటకే బ్రతికించించేను
చప్పట్లు కొట్టుచ్చు - నాట్యము చేయుచు
యేసయ్య....నామమును ఆరాధింతును
1) నా శాపములను తొలగించుటకు
ముళ్ల కిరీటం ధరియించెనే || 2 ||
యేసే రక్షకునిగా - యేసే జీవ జలమై || 2 ||
నా ఆత్మ దీపమును వెలిగించెను
2) నా పాపములను సిలువపై మోసి
నాకై, రక్తము చిందించెను || 2 ||
పాప శాపము నుండి నన్ను విడిపించెను || 2 ||
రక్షణను ఇచ్చిన గొప్పదేవుడు