Type Here to Get Search Results !

Neeve Naaku Chaalayya Song Lyrics | నీవె నాకు చాలయ్యా Song Lyrics

Neeve Naaku Chaalayya Song Lyrics | నీవె నాకు చాలయ్యా Song Lyrics

Neeve Naaku Chaalayya Song Lyrics
నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా
నీ స్నేహమే చాలయ్యా - నీ సన్నిధే మేలయ్యా

అను పల్లవి :

ఎబినేజరే ఆరాధన
ఎల్‌ షడ్డాయ్‌ ఆరాధన
ఎల్‌ ఓ లామ్‌ ఆరాధన
ఎల్‌ రోయి ఆరాధన
నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా

చరణం :

1. నా జీవితాన - నీ ప్రేమే నన్ను - క్షమియించి విడిపించెను (2)
|| ఎబినేజరే ||

2. జీవాధిపతిగ - నీ జీవమిచ్చి - జయముతొ నన్ను నింపితివి (2)
|| ఎబినేజరే ||

3. కృంగిన వేళలో -నీ కృపయే నన్ను - కరుణించి కాపాడెను (2)
|| ఎబినేజరే ||

4. నా నావికునిగా - అద్దరికి చేర్చి - పరలోక మహిమలో ఉంచెదవు (2)
|| ఎబినేజరే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area