Type Here to Get Search Results !

Prathi Udayamu Song Lyrics | ప్రతి ఉదయము Song Lyrics | Hosanna Ministries Songs Lyrics

Prathi Udayamu Song Lyrics | ప్రతి ఉదయము Song Lyrics | Hosanna Ministries Songs Lyrics

Prathi Udayamu Song Lyrics
ప్రతి ఉదయము - నీకృపపొంది
దినమంతయు - నీముఖ కాంతిలో
వర్ధిల్లెదను నిన్నే స్తుతించుడి
సాగిపోయెదను నిన్నే పాడుచు

1.నావారు అనుకున్నవారందరు
దూరాన నిలిచిన సమయములో
నీ ప్రేమే కదా చేరదిసినది
నన్నీస్థితిలో నిలిపినది కృపయేకదా
|| ప్రతి ||

2.నీతోనే ఇక నా సహవాసము
నీకొరకు జీవించుట నేర్పుము
ఇక నాజీవితం నీకే అంకితం
నాధైర్యము నాబలము నీవేకదా
|| ప్రతి ||

3.కరుణించి నను చేరదీసితివి
నీ సన్నిధిని విడువ నెన్నటికి
సర్వసంపదలకు నిధి నీవేకదా
అవసరములన్ని తీర్చే నాతండ్రివి
|| ప్రతి ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area