Type Here to Get Search Results !

Jeevana Dhatave Song Lyrics | జీవనధాతవే Song Lyrics

Jeevana Dhatave Song Lyrics | జీవనధాతవే Song Lyrics

Jeevana Dhatave Song Lyrics
జీవనధాతవే ...
జీవప్రధాతవే
జీవించు వాడవే
నాకు జీవము నిచ్చితివే (2)

*నీకే మహిమ నీకే ఘనత
నీకే స్తుతి స్తోత్రం* (2) ||జీవన||

1. ఆదిలోనే నీ తలంపులు నన్ను నిర్మించెనులే
నీదు పొలికగా చేసి నాకు రూపు నిచ్చితివే (2)
ఆశీర్వాదము నిచ్చే నీ అభయ హస్తమే
ఆరాధించెద నిన్నే నా జీవితాంతమే (2)
||నీకే మహిమ||

2. లోతైన నీ స్వరము నన్ను దర్శించెనే
కరడు కరడనే శబ్దము నను ఆకర్షించెనే (2)
నీ జలధారల ధ్వని నన్ను జీవింపజేసెనే
పలుకబడిన ఆ మాటయే మూల విత్తనమాయేనే (2)
||నీకే మహిమ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area