Type Here to Get Search Results !

O Dehama Naa Shareerama Song Lyrics | ఓ దేహమా నా శరీరరమా Song Lyrics

O Dehama Naa Shareerama Song Lyrics | ఓ దేహమా నా శరీరరమా Song Lyrics

O Dehama Naa Shareerama Song Lyrics
పల్లవి:
ఓ దేహమా నా శరీరరమా
నీకిది న్యాయమా నీకిది ధర్మమా
నను చెరుపుటే నీ ధ్యేయమా
నను భక్షించుటే నీకానందమా

చరణం 1 :
ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో
ఎన్నోవాటితో నన్ను కదలకుండా కట్టేసినావు
కొంచమైన జాలి నాపై చూపకుండా
వింత వింత విందులలో ఉత్సహించినావు

చరణం 2 :
కన్నులలోని కెమెరా పాపాన్నే చూస్తున్నది
ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది
చూసినవి చేసేదాకా వదలనన్నది
చేసినవెంటనే నిందిస్తు ఉన్నది

చరణం 3 '
దేహమెందుకున్నదో శరీరరం మరిచియున్నది
ఆత్మకు శరీరమెప్పుడూ సహకరించనంటున్నది
బానిసలా నన్ను మార్చుకున్నది
భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది

ఆత్మను నరకానికి పంపుతున్నది
పరలోకంలో ఉన్న దేవునికి
కన్నీరే మిగిల్చుచున్నది అందుకే

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area