Type Here to Get Search Results !

Emivvagalanu Na Jeevitham Song Lyrics | ఏమివ్వగలను నాజీవితము Song Lyrics

Emivvagalanu Na Jeevitham Song Lyrics | ఏమివ్వగలను నాజీవితము Song Lyrics

Emivvagalanu Na Jeevitham Song Lyrics
ఏమివ్వగలను నాజీవితము నీసేవకే ఎన్నుకున్నావు -
నా యవ్వనము ఈలోక ఆశలకు
క్రుశియించిపోయి కృంగియున్నది
పడిపోయివున్న నన్ను - నీకొరకు లేపితివి
నీరాజ్య స్థాపనకై - నను నిలువబెట్టితివి #2#
నా నాదుడా... నా యేసువా #2#

1 ఏ తోడు లేక నే నడువలేక
నీ వైపు చూడగ నన్ను చూచినావయ్య #2#
కన్నీరు తుడిచి - కరుణించినావయ్య
నీ కంటి పాపల - నన్ను కాచినావయ్యా #2#
నా నాదుడా... నా యేసువా #2#

2. పాపమును విడువలేక పరివర్తననొందలేక
పరిశుద్ధతలేక పరితపించినానయ్య #2#
పాపమును క్షమియించి - పరివర్తనము పెంచి
పరిశుద్ధపరచిన - నా యేసయ్య #2#
నానాదుడా - నా యేసువా #2#

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area