Type Here to Get Search Results !

Phaliyinchuta Nerpayya Song Lyrics | ఫలియించుట నేర్పయ్య Song Lyrics

Phaliyinchuta Nerpayya Song Lyrics | ఫలియించుట నేర్పయ్య Song Lyrics

Phaliyinchuta Nerpayya Song Lyrics
పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా ||2||
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా ||2||
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య..

చరణం1. యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని - ||2||
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య - |2||
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా - || 2||

పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| -
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య ||2|| -
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య -

చరణం2. యోసేపు వలె భాధింపబడిన
క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య ||2||
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా- ||2||
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య-|| 2||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area