Yesu Puttakapothe Song Lyrics | యేసు పుట్టకపోతే Song Lyrics | Telugu New Christmas Song Lyrics

యేసు పుట్టకపోతే - పాపం పోదు
యేసు పుట్టకపోతే - శాపం పోదు
అ.ప: యేసే రాకపోతే - మార్గం లేదు
యేసే రాకపోతే - స్వర్గం లేదు
1. యేసు లేని దేశము - కరువుకు స్థానం
యేసు లేని గ్రామము - దుఃఖభరితం
యేసు లేని గృహము - అశాంతి నిలయం
యేసుతో... మన యేసులో... అన్నీ సాధ్యము. "యేసు పుట్టక"
2. యేసు లేని మందిరం - లోక కేంద్రం
యేసు లేని సంఘం - సాతాను పీఠం
యేసు లేని కుటుంబం - రోగాల నిలయం
యేసుతో... మన యేసులో ... అన్నీ సాధ్యము
"యేసు పుట్టక "
3. యేసు లేని వ్యాపారం - నష్ట భరితం
యేసు లేని వివాహం - అవమానం
యేసు లేని వ్యవహారం - సర్వనాశనం
యేసుతో... మన యేసులో... అన్నీ సాధ్యము.
"యేసు పుట్టక "
4.యేసు లేని జీవితం - నరకం
యేసు లేని హృదయం - దుఃఖం
యేసు లేని విశ్వం - శూన్యం
యేసుతో ... మన యేసులో అన్నీ సాధ్యము.
"యేసు పుట్టక "
యేసు పుట్టకపోతే - శాపం పోదు
అ.ప: యేసే రాకపోతే - మార్గం లేదు
యేసే రాకపోతే - స్వర్గం లేదు
1. యేసు లేని దేశము - కరువుకు స్థానం
యేసు లేని గ్రామము - దుఃఖభరితం
యేసు లేని గృహము - అశాంతి నిలయం
యేసుతో... మన యేసులో... అన్నీ సాధ్యము. "యేసు పుట్టక"
2. యేసు లేని మందిరం - లోక కేంద్రం
యేసు లేని సంఘం - సాతాను పీఠం
యేసు లేని కుటుంబం - రోగాల నిలయం
యేసుతో... మన యేసులో ... అన్నీ సాధ్యము
"యేసు పుట్టక "
3. యేసు లేని వ్యాపారం - నష్ట భరితం
యేసు లేని వివాహం - అవమానం
యేసు లేని వ్యవహారం - సర్వనాశనం
యేసుతో... మన యేసులో... అన్నీ సాధ్యము.
"యేసు పుట్టక "
4.యేసు లేని జీవితం - నరకం
యేసు లేని హృదయం - దుఃఖం
యేసు లేని విశ్వం - శూన్యం
యేసుతో ... మన యేసులో అన్నీ సాధ్యము.
"యేసు పుట్టక "