Type Here to Get Search Results !

Ascharyame Ascharyame Song Lyrics | ఆశ్చర్యమే ఆశ్చర్యమే Song Lyrics | Sharon Sisters Christmas Songs

Ascharyame Ascharyame Song Lyrics | ఆశ్చర్యమే ఆశ్చర్యమే Song Lyrics | Sharon Sisters Christmas Songs

Ascharyame Ascharyame Song Lyrics
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
ఆకాశ నక్షత్రము ఆశ్చర్యమే
ఆదిసంభూతుడేసుని జననం
ఆనందమే -2

అనుపల్లవి :-

ఆరాదించగ రారండి జ్ఞానులారా ఆశ్చర్యకరుడేసుని లోకరక్షకుడేసుని
ఆరాదించగ రారండి కాపరులారా ఆలోచనాకర్తను మన ప్రభుయేసుని
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే

1
ఆదియందున్న దేవుని వాక్యము ప్రత్యక్షమాయెను
ఈ భువిజనులకు
వాక్యమైయున్న ఆ దేవుడే శిశువాయి పుట్టెను నీకొరకు నాకొరకే
ఆత్మ రూపుడైన దేవుడు శారీరరూపము ధరించి
ఆశీర్వాదపూర్ణుడై నరునిగా భువికేగెను -2

2
ఆశ్చర్యకరమైన ప్రేమను మనపై చూపిననాడు ఆ ప్రేమనాధుడు
మనపాప శాపములన్నీ తొలగింప
పరిశుద్ధ రక్తమును చిందించెను మనకై
ఆశ్రయించువారిని క్షమియించి రక్షించును
ఆశ్చర్య కరమైన వెలుగులోనికి నడుపును -2


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area