Type Here to Get Search Results !

Marumallelu Virisina Roju Song Lyrics | మరుమల్లెలు విరిసిన రోజు Song Lyrics | New telugu christmas Song

Marumallelu Virisina Roju Song Lyrics | మరుమల్లెలు విరిసిన రోజు Song Lyrics | New telugu christmas Song

Marumallelu Virisina Roju Song Lyrics
మరుమల్లెలు విరిసిన రోజు
చిరు నవ్వులే చిిందిన రోజు
కరుణాళుడే పుట్టిన రోజు
ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినిం
క్రీస్తు జన్మదినిం

హల్లెలూయా- హల్లెలూయా- హల్లెలూయా- హోసన్నా
Halleluya- halleluya- halleluya -hosanna

1.మరణపుఛాయా ముసిరినను
చీకటి ముసుకు కమ్మినను
నలిగిన హృదయముిండినను
విడుదలనిచ్చే పర్వదినం

2.శాంతియేలేని బ్రతుకులలో
కాంతియేలేని గమ్యములో
చిింతలే చుట్టిముట్టినను
సంతసమ్మచ్చే పర్వదినం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area