Yesayya Na Madi Needenayya Song Lyrics | యేసయ్య నా మది నీదేనయ్యా Song Lyrics
యేసయ్య నా మది నీదేనయ్యా
రావయ్య కొలువై ఉండుమయ్య 2
యేసయ్య నా మది నీదేనయ్యా
రావయ్య కొలువై ఉండుమయ్య 2
నా మది నీదే నీదే నీదే యేసయ్య
నాలో వేంచేసి నాతో నాతో నాతో ఉండుమయ్య2
1.చరణం
నీ రాకతో మారెను నా జీవితం
నీ స్పర్శతో కలిగెను సంపూర్ణ స్వస్థత 2
నేనేమిటో నీకు తెలుసయా
దాచడానికి ఏమీ లేదయా 2
హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవయ్యా
2 .చరణం:
ఈ లోక ఆశలతో మనసు మలిన మాయెగా
పావన పరిచి పరిశుద్ధత నీయుమా2
నీ ప్రేమయే నాకు ప్రాణము
అది లేకుంటే నిత్య మరణము 2
జీవించు ప్రతి ఘడియ నీ కృపవలనే కదా
రావయ్య కొలువై ఉండుమయ్య 2
యేసయ్య నా మది నీదేనయ్యా
రావయ్య కొలువై ఉండుమయ్య 2
నా మది నీదే నీదే నీదే యేసయ్య
నాలో వేంచేసి నాతో నాతో నాతో ఉండుమయ్య2
1.చరణం
నీ రాకతో మారెను నా జీవితం
నీ స్పర్శతో కలిగెను సంపూర్ణ స్వస్థత 2
నేనేమిటో నీకు తెలుసయా
దాచడానికి ఏమీ లేదయా 2
హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవయ్యా
2 .చరణం:
ఈ లోక ఆశలతో మనసు మలిన మాయెగా
పావన పరిచి పరిశుద్ధత నీయుమా2
నీ ప్రేమయే నాకు ప్రాణము
అది లేకుంటే నిత్య మరణము 2
జీవించు ప్రతి ఘడియ నీ కృపవలనే కదా