Mana Yesu Bethlahemulo Song Lyrics | మన యేసు బెత్లహేములో Song Lyrics | Telugu Christmas Song Lyrics
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు||
గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు||
జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు||