NOOTHANA SAMVATHSARAM Song Lyrics | నూతన సంవత్సరం Song Lyrics | Telugu Christian New Year Songs
నూతన సంవత్సరం
దేవుని బహుమానం
కృపను చూపెను గతకాలం
పరమతండ్రికి స్తుతిస్తోత్రం
అ.ప. : ముందుకే మన పరుగు
పాతవి కనుమరుగు
1. ఎదుగుదలకు అడ్డువచ్చిన ప్రతిదియు
తొలగును దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయమిచ్చును
2. సత్రియలకు తగినరీతిగ ఫలితము దొరుకును
దేవుడే ప్రారంభించెను
తుదమట్టుకు నెరవేర్చును
3. మహిమనుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును
దేవుడే సంకల్పించెను
అభివృద్ధిని కలిగించును
దేవుని బహుమానం
కృపను చూపెను గతకాలం
పరమతండ్రికి స్తుతిస్తోత్రం
అ.ప. : ముందుకే మన పరుగు
పాతవి కనుమరుగు
1. ఎదుగుదలకు అడ్డువచ్చిన ప్రతిదియు
తొలగును దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయమిచ్చును
2. సత్రియలకు తగినరీతిగ ఫలితము దొరుకును
దేవుడే ప్రారంభించెను
తుదమట్టుకు నెరవేర్చును
3. మహిమనుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును
దేవుడే సంకల్పించెను
అభివృద్ధిని కలిగించును