Veligindi Gaganam Song Lyrics | వెలిగింది గగనం Song Lyrics | Christmas Songs Lyrics
వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/
పులకించే ప్రకృతి - పలికించే ప్రస్తుతి /2/ /వెలిగింది/
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ _ మేరీ మేరీ క్రిస్మస్ /2/
1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భువికే తెంచెనని
భూజనులకు బహుమానముగా - ఇలలో జనియించెనని /2/
పరమోన్నతుని ప్రసన్నత - ఈ జగతిలో నిండెనని /2/
పరిశుద్ధుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండేనని /2/ /వెలిగింది/
2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
మనుష్యకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/ /వెలిగింది/