Type Here to Get Search Results !

Vithanam Virugakapothe Song Lyrics | విత్తనం విరుగకపోతే Song Lyrics | New Telugu Christmas Songs Lyrics

Vithanam Virugakapothe Song Lyrics | విత్తనం విరుగకపోతే Song Lyrics | New Telugu Christmas Songs Lyrics

Vithanam Virugakapothe Song Lyrics
విత్తనం విరుగకపోతే - ఫలించునా ||2||
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా

అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం || 2 ||


1.పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం || 2 ||
విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే
దావీదును హెచ్చించుటకే || 2 ||
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా?

2.సేవించే దేవుడు - రక్షించక మానునా || 2 ||
రక్షించక పోయిన సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే || 2 ||
అగ్నిలో ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా || 2 || ||శ్రమలే ||

3. ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి || 2 ||
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా || 2 || ||శ్రమలే ||


Lyrics, tune, sung by: Dr.Asher Andrew

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area