Neelala Ningilo Song Lyrics | నీలాల నింగిలో Song Lyrics | Christmas Songs Lyrics
నీలాల నింగిలో ఒక తార వెలసింది
ఆ తార కాంతిలో తెలిసింది ఒక రూపం || 2 ||
We wish you Happy Christmas
We wish you Merry Christmas || 2|| నీలాల నింగిలో ||
ఆ రూపమే ఇమ్మానుయేలని
ఆ రూపమే రక్షించు మార్గమని || 2 ||
We wish you Happy Christmas
We wish you Marry Christmas || 2|| నీలాల నింగిలో ||
ఆకాశంలో ఒక దూత గొల్లలకు వినిపించెను ఆ శుభవార్త || 2 ||
దావీదు పట్టణమందు రక్షకుడు ఉదయించాడని || 2 ||
ఆయనే ప్రభువైన క్రీస్తేసని
ఆయనే ఇమ్మానియేల్ అని || 2 ||

ఆకాశంలో ఒక తార జ్ఞానులను నడిపించేను బెత్లెహేమునకు } 2
బంగారాన్ని సాంబ్రాణి బోళమును అర్పించిరి || 2 ||
ఆయనే ప్రభువైన క్రీస్తేసని
ఆయనే రక్షించు రారాజు అని || 2 ||