Type Here to Get Search Results !

Aha Christmas Song Lyrics | ఆహా.. క్రిస్మస్ Song Lyrics | Christmas Songs Lyrics

Aha Christmas Song Lyrics | ఆహా.. క్రిస్మస్ Song Lyrics | Christmas Songs Lyrics

Aha Christmas Song Lyrics
1. రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని- రీక్షణ ఫల మొందుదాము
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట …

2. కన్య గర్భమందు - నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు - మా కొరకు వచ్చావయ్యా
పశుల పాకలో - పశుల తొట్టెలో
పసి బాలుడిగా - ఉన్నావయ్యా …

3. ఓ ఓ ఓ ఓ ఓ - ఓ ఓ ఓ ఓ ఓ - ఓ ఓ ఓ ఓ ఓ
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు - పుట్టే బాల యేసునిగా
గొల్లలెల్ల చూచిరి జ్ఞానులారాధించిరి - దూత తెలియజేయంగా
సర్వమానవాళికి సంతోషమైన వార్త - ఆయన ప్రజలందరికీ సమాధానము

4. తూరురు రురు రూ రురురు - తూరురు రురు రూ రురురు
తూరురు రురు రూ రురురు - తూరురు రురు రూ రురురు
జన్మించినాడు శ్రీ యేసు రాజు - బెత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు - రక్షణిచ్చుటకు
అక్షయ మార్గము - నడిపించే మానవుడై
నిజమే నిజమే - దీన నరుడై ఉదయించే

రేడు నేడు జనియించినాడు - ఆనందం.. అద్భుతం..
రేడు నేడు జనియించినాడు - సంతోషం.. సమాధానం..

5. రాజులనేలే రారాజు - వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు - నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో - జయము జయము జయమహో
ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం

ఇది లోక కళ్యాణం - మేరి పుణ్యదినం
మేరి పుణ్యదినం... మేరి పుణ్యదినం...

6. గొల్లలు జ్ఞానులు చేరిరి యేసుని
కానుకలిచ్చిరి ప్రేమను పొందిరి - ఆనందమాయెగా…
ఆనందమాయెగా పాపము పోయెగా
ఆనందమాయెగా పాపము పోయెగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
ఆకాశ వీధిలో కాంతులు చిందగా

కన్నుల విందుగా వెలిగెను తారొకటి
ఆకాశ వీధిలో కాంతులు చిందగా
కన్నుల విందుగా వెలిగెను తారొకటి - ఆకాశ వీధిలో...

7. ఇమ్మానుయేలుగా - యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా - భయము లేదుగా
ఇమ్మానుయేలుగా - యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా - భయము లేదుగా
అందకారమైన - పొంగే సంద్రమైన
నిన్ను విడువలేడు - యేసే నీకు తోడు
జయం జయం - హోసన్నా జయం జయం

శుభం శుభం - లోకానికి శుభం శుభం
గగనమే మురిసెను - తారయే మెరిసెను
పరమున దూతలే - పండుగ జేసెను
జయం జయం - హోసన్నా జయం జయం
శుభం శుభం - లోకానికి శుభం శుభం

8. శ్రీ యేసుండు జన్మించే రేయిలో - శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేమ యూరిలో - నేడు పాయక బెత్లెహేమ యూరిలో
కన్నియ మరియమ్మ గర్భమందున - కన్నియ...
కన్నియ మరియమ్మ గర్భమందున...
ఇమ్మానుయేలనెడి నామమందున - ఇమ్మానుయేలనెడి నామమందున
శ్రీ యేసుండు జన్మించే రేయిలో - శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేమ యూరిలో - నేడు పాయక బెత్లెహేమ యూరిలో

9. బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)

10. మురిసెను హృదయము - ముచ్చట తీరగా
రాజు వెలయగా - మహారాజు వెలయగా
తొలగెను మన భయం - కలిగెను స్థిర జయం
కృపను నిండగా - ధరణి బ్రతుకు పండగ
దీన బ్రతుకు గాధల్లో - జాలి చూప వచ్చాడమ్మో
దీన బ్రతుకు గాధల్లో - జాలి చూప వచ్చాడమ్మో
రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో

భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో
రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో

అర్ధరాతిరి పొద్దుకాడ - సద్దుమణిగే సందెకాడ
ముద్దుగానే పుట్టినాడు - స్వామి యేసయ్యో
భగ్గుమంటూ వెలుగు వచ్చే - సిగ్గు అంటూ చీకటి పోయే
మొగ్గలాంటి చుక్క పుట్టే - రారాజేసయ్యో

ఏరా బాబు పోదాం బాల యేసుని చూద్దాం
బోసి నవ్వులన్నీ చూసి మూటగట్టు
రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో
రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area