Type Here to Get Search Results !

Aa Madhya Ratrilo Song Lyrics | ఆ మద్య రాత్రిలో Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Aa Madhya Ratrilo Song Lyrics | ఆ మద్య రాత్రిలో Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Aa Madhya Ratrilo Song Lyrics
ఆ మద్య రాత్రిలో - బేత్లెహేము పురములో "2"
పశువుల శాలలో...........ప్రభుయేసు జన్నమము.....
జగమే- వెలుగై నిండినరాత్రి
చీకటి - తొలగి..పోయినవేళ
దేవుడే మనకు తోడుండగా........

1.దేవుని ప్రత్యక్షతలు - లేని కాలములో..
దేవుని స్వరమే వినబడని- చీకటి కాలములో
నిరాశలో - జనులందరు ....."2" మెస్సయ్య కోసమే..........ఎదురు _చూసిన వేలా
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను ...........

2.దేవుని పరిశుద్ద ఆలయము - అపవిత్రమైన వేలలో
జనులెవ్వరు బలియార్పణాలు - అర్పించని కాలములో....
నిరాశలో -జనులందరు"2" మెస్సయ్య కోసమే .....ఎదురు చూసిన వేళ ..
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను.......

3.కాలము సంపూర్ణమైన - ఆ వేళలో...
పరలోకమహిమను విడచి - మనుజావరునిగా....ఆఆ...
దిగివచ్చెను - పరమాత్ముడే - మనపాప శాపములను - తీసివేటుత కోసం..
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను.............

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area