Bhayapadaku Bhayapadaku Song Lyrics | భయపడకు భయపడకు Song Lyrics | Telugu Christmas Songs Lyrics
భయపడకు భయపడకు
యేసు నాధుడు ఉదయించెను
దిగులు చెందకు దిగులు చెందకు
లోక రక్షకుడు ఏతెంచెను
రాత్రి వేళలో వెలుగిచ్చును
అశాంతిని తొలగించును
రాత్రి వేళలో వెలుగిచ్చును
అశాంతిని తొలగించును
Happy Happy
Happy Happy Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
చేధించలేని చీకటిని - వెలుగుగా మార్చును
చెలరేగిపోతున్న ప్రళయాన్ని - నిమ్మళపరచును
ఇమ్మానుయేలుగా భువికొచ్చెను - ఆశలు నెరవేర్చెను
సర్వోన్నతునిగా దిగివచ్చెను - తన ప్రేమ అందించెను
Happy Happy Merry Merry
Happy Happy Merry Merry Christmas
కన్నీటిని తుడచును - అందలం ఎక్కించును
చెరసాలలు కంపించును - భువి అంత పులకించును
ఆశ్చర్యకరుడుగా భువికొచ్చెను - ఆలోచన ఇచ్చును
ప్రతి ఒక్క హృదిలో నివసింపను - యేసుడే దిగివచ్చెను