Type Here to Get Search Results !

Endukintha Prema Naapai Song Lyrics | ఎందుకింత ప్రేమ నాపై Song Lyrics | Telugu Christian New Year Song Lyrics

Endukintha Prema Naapai Song Lyrics | ఎందుకింత ప్రేమ నాపై Song Lyrics | Telugu Christian New Year Song Lyrics

Endukintha Prema Naapai Song Lyrics
పల్లవి: ఇశ్రాయేలును..... ఇశ్రాయేలును.....
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ
|| 2 ||

అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
|| 2 ||

1. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు || 2 ||
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా || 2 ||
|| ఎందుకింత||

2.నిరీక్షణే లేక... కలవరము చెందగా
అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన || 2 ||
వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై || 2 ||
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు || 2 ||
|| ఎందుకింత||

3.ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని || 2 ||
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
|| 2 ||
|| ఎందుకింత|| ‌

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area