Vacchesindi krottha vathsaram Song Lyrics | వచ్చేసింది క్రొత్త వత్సరం Song Lyrics | Telugu Christian New Year Song Lyrics
వచ్చేసింది క్రొత్త వత్సరం ఏమి తెచ్చింది మనకోసం
ఎవరికి తెలుసును ఓ నేస్తం యేసుకే తెలియును వాస్తవం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
1. కొండలు లోయలుగల దేశం - కష్టము సుఖఃము వున్న వత్సరం
యెహోవా లక్ష్యించు దేశం - యేసయ్య రక్షించు వత్సరం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
2. వర్షము హిమము కురిసె దేశం - పాలు తేనెలు విరిసె వత్సరం
యెహోవా దర్శించు దేశం - యేసయ్య దీవించు వత్సరం