Type Here to Get Search Results !

Thara Velisenu Chudu Song Lyrics | తార వెలిసెను చూడు Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Thara Velisenu Chudu Song Lyrics | తార వెలిసెను చూడు Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Thara Velisenu Chudu Song Lyrics
తార వెలిసెను చూడు ఆకాశంలోన
రక్షణ పుట్టెను నేడు క్రిస్మస్ కాంతిలోన
మహా అద్భుతము జరిగెను ఈ భువిలోనా
వినిపించెను సువర్తమానము ఈ ప్రపంచానా
Happy Happy Christmas......
Merry Merry Christmas......
సంతోషంతో ఆనందంతో
ప్రభువుని పూజించుదాం ఆరాధించుదాం
అందరు రండీ సందడి చేద్దాం....

1.బెత్లెహేము పురములో - ఆ పశువుల పాకలో
రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఉదయించెను
మన కోసము(2)
సర్వపాప పరిహార్ధమగుటకు పాపులను రక్షించుటకు
పుట్టినాడని తెలిపింది ఆ గొప్ప మహతార.(2)

2.గొల్లలు జ్ఞానులు వచ్చిరి - ప్రభువును పూజించిరి
బంగారు సాంబ్రాణి భోళముతో ఆరాధించిరి(2)
మహిమ వెలుగుతో బాల యేసుడు పరుండియుండుట
చూచిరి - ఎంత ధన్యత చేసుకొంటిరో ఆ గొల్లలు జ్ఞానులు(2)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area