Gaganapu veedhina thaarala Song Lyrics | గగనపు వీధిన తారలా Song Lyrics | Telugu New Christmas Song Lyrics
గగనపు వీధిన తారలా.. పయనమాయె
లోకపు వాకిట జ్యోతిగా.. జననమాయె (2)
పతితుల పథములు మార్చగా.. పరమ పురినే వీడినాడె
మమతల సుధలను చల్లగా.. మరియ సుతుడై వచ్చినాడె
అనుపల్లవి:
ఉదయాలే ఓ ఓ.. మరల మరల విరియగా
హృదయాలే ఓ ఓ.. మరల మరల మురియగా
చరణం 1:
ప్రభుయేసు జననం.. ప్రేమకే అంకురం
ఆనందమంటె.. అంబరం
ప్రణమిల్లె లోకం.. శ్రీకరం శుభకరం
మధురాతి మధురం.. శాశ్వతం ఆ క్షణం
ఏ వరము రూపు దాల్చె పరములోన
ఈ తండ్రి పదము మోపె పుడమి పైన (2)
చరణం 2:
ప్రియ యేసు గమనం.. జగతికే జాగృతం
మొదలాయెనిలలో ఓ శకం
కరుణించు నయనం.. కురిసెనే అమృతం
ఆ తండ్రి చరణం.. మార్చెలే జీవితం
తన వాక్య కాంతిరేఖ వెలుగు వేళ
మన పాప తిమిర నీడ తొలగిపోదా (2)
Lyrics in English:
Gaganapu veedhina thaarala – payanamaaye
Lokapu vaakita jyothigaa – jananamaaye
Pathithula pathamulu maarchaga – parama purine veedinaade
Mamathala sudhalanu challaga – mariya suthudai vachinaade
Prabhu yesu jananam – premake ankuram
Aanandamante – ambaram
Pranamille lokam – sreekaram subhakaram
Madhuraathi madhuram – saaswatham aa kshanam
Ye varamu roopu daalche – paramulona
Ee thandri padhamu mope – pudamipaina (2)
Priya yesu gamanam – jagathike jaagrutham
Modalaayenilalo – o sakam
Karuninchu nayanam – kurisene amrutham
Aa thandri charanam – maarchele jeevitham
Thana vaakya kaanthi rekha – velugu vela
Mana paapa thimira needa – tholagipodha (2)