Paramunu Vidachina Song Lyrics | పరమును విడచిన మహనీయుడు Song Lyrics
పరమును విడచిన మహనీయుడు
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడే స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...(4)
1. ఆది అంతము లేని నిత్యముండు వాడవు
మహా మహిమలో నివసించువాడవు
నీ త్యాగము మరువలేమయ్యా
మృతుంజయుడవైన యేసయ్య
2. మానవుల రూపంలో దాసుని స్వరూపంలో
అవతరించినావు మానవులను రక్షించుటకు
నీ ప్రేమను వర్ణించలేమయ్యా
నీ కృపను వివరించలేమయ్యా
3. ఏ యోగ్యత లేని మా జీవితాలకు
పరలోక భాగ్యము నిచ్చుట కొఱకు
నీ సింహాసనము విడచినవే
నీ ప్రాణము అర్పించినావే
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడే స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...(4)
1. ఆది అంతము లేని నిత్యముండు వాడవు
మహా మహిమలో నివసించువాడవు
నీ త్యాగము మరువలేమయ్యా
మృతుంజయుడవైన యేసయ్య
2. మానవుల రూపంలో దాసుని స్వరూపంలో
అవతరించినావు మానవులను రక్షించుటకు
నీ ప్రేమను వర్ణించలేమయ్యా
నీ కృపను వివరించలేమయ్యా
3. ఏ యోగ్యత లేని మా జీవితాలకు
పరలోక భాగ్యము నిచ్చుట కొఱకు
నీ సింహాసనము విడచినవే
నీ ప్రాణము అర్పించినావే