Oka Asha Vundayya Song Lyrics | ఒక ఆశ ఉందయ్యా Song Lyrics | Latest Telugu Christian Songs Lyrics
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య "2"
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా. "ఒక ఆశ"
1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను అలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. " ఒక ఆశ"
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా "2"
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా " ఒక ఆశ"
3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. "ఒక ఆశ"
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య "2"
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా. "ఒక ఆశ"
1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను అలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. " ఒక ఆశ"
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా "2"
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా " ఒక ఆశ"
3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. "ఒక ఆశ"