Bethlahemu Puramulo Song Lyrics | బెత్లెహేము పురములో Song Lyrics | Latest Telugu Christmas Songs
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాల లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను పాలించెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను
పాలించెను
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
1) అంధకారం తోలగిపోయేను
చీకటి అంత వెలుగు తో నిండెను
జ్ఞానులు అంత ఆయన యోధ సాగిల పడిరి
అంధకారం తోలగిపోయేను
చీకటి అంత వెలుగు తో నిండెను
జ్ఞానులు అంత ఆయన యోధ సాగిల పడిరి
సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను
వెతికిరి
సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను
వెతికిరి
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
2) నీ ప్రేమ మా పై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పరము వీడి రక్షించుటకు వచ్చెను
నీ ప్రేమ మా పై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పరము వీడి రక్షించుటకు వచ్చెను
సంతోషించేదం ఉత్సవహించేదం
పరిశుద్ధాత్ముుని కలిసి పూజించదం
సంతోషించేదం ఉత్సవహించేదం
పరిశుద్ధాత్ముుని కలిసి పూజించదం
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను పాలించెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను
పాలించెను
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాల లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను పాలించెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను
పాలించెను
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
1) అంధకారం తోలగిపోయేను
చీకటి అంత వెలుగు తో నిండెను
జ్ఞానులు అంత ఆయన యోధ సాగిల పడిరి
అంధకారం తోలగిపోయేను
చీకటి అంత వెలుగు తో నిండెను
జ్ఞానులు అంత ఆయన యోధ సాగిల పడిరి
సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను
వెతికిరి
సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను
వెతికిరి
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురాణములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
2) నీ ప్రేమ మా పై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పరము వీడి రక్షించుటకు వచ్చెను
నీ ప్రేమ మా పై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పరము వీడి రక్షించుటకు వచ్చెను
సంతోషించేదం ఉత్సవహించేదం
పరిశుద్ధాత్ముుని కలిసి పూజించదం
సంతోషించేదం ఉత్సవహించేదం
పరిశుద్ధాత్ముుని కలిసి పూజించదం
బెత్లెహేము పురములో
ఆ పశువుల శాలా లో
రక్షకుడు మన కొరకు పుట్టెను
బెత్లెహేము పురములో ఆ పశువుల శాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను పాలించెను
ఇమ్మనుయేలై ఈలలో జన్మించెను
మహరాజై మనలను
పాలించెను