Talichanu Kolichanu Song Lyrics | తలిచాను కొలిచాను Song Lyrics
తలిచాను కొలిచాను
నీ సన్నిధిలో దేవా ||2||
నా యేసువా శ్రీ యేసువా - నీ రక్షణ కృపను జూపుమా
1. ధనమున్న నాకు - నీ దారి లేదు
మనసున్న నాకు - నీ ప్రేమ లేదు ||2||
ఎంత వున్న నాకు - నీవు నాలో లేవు ||2||
అందుకే కొలిచాను - నిన్ను నే తలిచాను ||2||
2. చదువున్న నాకు - నీ మాట లేదు
పలుకున్న నాకు - నీ పాట లేదు ||2||
ఎందరున్న నాకు - నీవు లేక శూన్యం||2||
అందుకే కొలిచాను - నిన్నునే తలిచాను ||2||
తలిచాను కొలిచాను - నా యేసుని మదిలో
తలిచాను నిలిచాను - నీ సన్నిధిలో దేవా
నీ సన్నిధిలో దేవా ||2||
నా యేసువా శ్రీ యేసువా - నీ రక్షణ కృపను జూపుమా
1. ధనమున్న నాకు - నీ దారి లేదు
మనసున్న నాకు - నీ ప్రేమ లేదు ||2||
ఎంత వున్న నాకు - నీవు నాలో లేవు ||2||
అందుకే కొలిచాను - నిన్ను నే తలిచాను ||2||
2. చదువున్న నాకు - నీ మాట లేదు
పలుకున్న నాకు - నీ పాట లేదు ||2||
ఎందరున్న నాకు - నీవు లేక శూన్యం||2||
అందుకే కొలిచాను - నిన్నునే తలిచాను ||2||
తలిచాను కొలిచాను - నా యేసుని మదిలో
తలిచాను నిలిచాను - నీ సన్నిధిలో దేవా