Type Here to Get Search Results !

Nuthana Vatsaramu Song Lyrics | నూతన వత్సరము Song Lyrics | New Year Songs Lyrics

Nuthana Vatsaramu Song Lyrics | నూతన వత్సరము Song Lyrics | New Year Songs Lyrics

Nuthana Vatsaramu Song Lyrics
నూతన వత్సరము - శుభముల తోరణము
ప్రార్ధన ప్రతిఫలము - ప్రభు యేసు బహుమానము
ఇది మహోదయం - మహిమ తేజోదయం
దేవ కరుణోదయం - నీతి సూర్యోదయం

1.ఆశల పందిరి కూలిన - మోసపు ఊబిలో చిక్కిన
దోషమె రాశిగ నిలచిన - యేసుని హస్తము కాచెను || ఇది మహోదయం ||


2.పాతవి గతియంచెను చూడు - క్రొత్తవాయెనునేడు
నూతన ఆత్మతో పాడుము - నిత్యము క్రీస్తుని వీడుము || ఇది మహోదయం ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area