NANU YEDABAAYAKA Song Lyrics | నన్ను ఎడబాయక Song Lyrics | Telugu Christian New Year Songs Lyrics
నన్ను ఎడబాయక పడిపోనీయక
పొడిగించితివి నా జీవము(2)
బ్రతికించే కదా నీ వాత్సల్యము(2)
నీకే కృతజ్ఞత స్తోత్రము(2)
దయాళుడా ఓ యేసయ్య
నీ కృప నిరంతరముండును(2) నను ఎడబాయక
1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము (2)
నిలబెట్టగోరి శేషంగా నను(2)
రక్షించితివి ఆశ్చర్యముగను(2) దయాళుడా
2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము (2)
సమకూర్చి అన్ని క్షేమం కొరకును(2)
హెచ్చించితివి అనూహ్యముగున(2) దయాళుడా
3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము(2)
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను(2)
దర్శించితివి ఆప్యాయముగను(2) దయాళుడా
పొడిగించితివి నా జీవము(2)
బ్రతికించే కదా నీ వాత్సల్యము(2)
నీకే కృతజ్ఞత స్తోత్రము(2)
దయాళుడా ఓ యేసయ్య
నీ కృప నిరంతరముండును(2) నను ఎడబాయక
1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము (2)
నిలబెట్టగోరి శేషంగా నను(2)
రక్షించితివి ఆశ్చర్యముగను(2) దయాళుడా
2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము (2)
సమకూర్చి అన్ని క్షేమం కొరకును(2)
హెచ్చించితివి అనూహ్యముగున(2) దయాళుడా
3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము(2)
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను(2)
దర్శించితివి ఆప్యాయముగను(2) దయాళుడా