Type Here to Get Search Results !

Swarganiki Yese Dari Song Lyrics | స్వర్గానికి యేసే ఆదారి Song Lyrics | Gospel Songs Lyrics

Swarganiki Yese Dari Song Lyrics | స్వర్గానికి యేసే ఆదారి Song Lyrics | Gospel Songs Lyrics

Swarganiki Yese Dari Song Lyrics
స్వర్గానికి యేసే ఆ దారి దేవుని చూస్తావు ఒకసారి ‘ 2 '
దేవుడెవరని తెలిపింది అతనని
తనలా ఉంటాడు నువు చూసుకో అని ' 2
కనిపించని దేవుని ప్రతిరూపం
నువు చూడాలని పంపాడీ రూపం
తన కొరకు నీవు తెలుసుకో
ఆ దేవుని నువు కలుసుకో
నీ జన్మను నువు తెలుసుకో '' స్వర్గానికి ''

1 . ఏ కాలమందు అతని చూడలేదు ఎవరూ ...
ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరూ ... 2
దేవుని చూస్తే నరుడే బ్రతకడు
అతని చూసే శక్తి కళ్ళకు లేదు
చూసాడు యేసే పరలోకంలో దేవుని
చూసింది అతనే పరలోకంలో అత్మని
యేసును చూసే దేవుని తెలుసుకో
బయలు పరచింది యేసని చదువుకో
ఈ నరులెవరూ చూడలేదు తెలుసుకో “ స్వర్గానికి ''

2 . చూడాలి నీవు వాక్యంలో దేవునిని
నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని ...........2
వినుట వలన విశ్వాసం కలుగును
విని నమ్మితే స్వర్గం నీకే దొరుకును
ఆదాము నుండి దేవుని చూడలేదు
ఆ దేవుని చూసే భాగ్యం ఎవరికి లేదు
చూడాలనుకున్నారు దేవుని
యేసు వస్తే నువు చూస్తావు దేవుని
మరణించే నువు చూడాలి దేవుని ''స్వర్గనికి''

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area