Manne Kadayya Song Lyrics | మన్నేకదయ్యా Song Lyrics | Telugu Christian Gospel Songs Lyrics
మన్నేకదయ్యా మన్నేకదయ్యా (2)
మన లోని ఆత్మ జ్యోతికి తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మంచిదంచు ఒకని ముంచి సంచిలోనే ఉంచినా
మించిన బంగారము పెంచిన నీ దేహము (2)
ఏంచుము ఎన్నాళ్ళఉండునో
మరణించినా మనౌ నుగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కసారి ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మానవునికి మరణమన ఎంచనంత మన్నిల
మరణమును జయించుకున్న కాలమింత మంటిలో (2)
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవచ్చుమిను (2) ||మన్నేగదయ్యా||