Yesu Kristu Devudu Song Lyrics | యేసుక్రీస్తే దేవుడు Song Lyrics | Telugu Gospel Songs lyrics
యేసుక్రీస్తే దేవుడు...లోకానికి రక్షకుడు..
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే...2
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...2
1. సర్వ సృష్టికర్త ఆదిసంపుతుడు ఆల్ఫయు ఒమెగయు ఆయనే..
సర్వ సక్తిమంతుడు సర్వాధికారి వేల్పులలో పరిశుద్ధుడు ఆయనే..2
భువియందు పరమందు పూజింపబడుతున్న గొప్పదేవుడు యేసు దేవుడు...
2. పాపశపము తొలగించగా సిలువమారణము నొందెను..
మరణపు ముల్లును విరచి పునరుత్తనుడై లేచెను..2
పాపమెరుగని పరిశుద్ధుని వేడు..
నీ శపము తొలగించును యేసుదేవుడు...
ఆరాధనా...
3. అయిదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలకు పంచెను..
చెవిటి ముగా గ్రుడ్డివారిని కుష్ఠరోగులను బాగుచేసేను..2
రోగ బాధలు కరువు దుక్కములు తీసివేయును యేసు దేవుడు...2