Type Here to Get Search Results !

Rajulaku raju yesu Song Lyrics | రాజులకు రాజు యేసు Song Lyrics | Christmas Song Lyrics

Rajulaku raju yesu Song Lyrics | రాజులకు రాజు యేసు Song Lyrics | Christmas Song Lyrics

Rajulaku raju yesu Song Lyrics
రాజులకు రాజు యేసు
ప్రభువులకు ప్రభువు యేసు
దేవధి దేవుడు యేసు ||

అను పల్లవి .|| దేవుడే నరుడై జన్మించెను ||
యేసయ్యా రక్షకుడై ఉదయించేను ||
ఓరన్న లోకనికే పండుగ
నిజంగా ఆనందిచు నిండుగా ||

1. నక్షత్రం యాకోబులో ఉదయించెను ||
ప్రతిమోడైన జీవితాలు చిగురించెను ||
చీకటిలో ఉన్నవారు వెలుగు చూచెను ||
నక్షత్రం జ్ఞానులకు దారి చూపెను దరికి చేర్చెను ||

2. అంధకారంమందు వెలుగు ఉదయించేను ||
ఈ సర్వాన్ని ఆవెలుగె సృష్టించెను ||
కృపా సత్య సంపూర్ణుడు దిగివచ్చేను ||
నరరూప దారుడై దారి చూపెను దరికి చేర్చెను ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area