Nityajeevamane Asamaana Kanuka Song Lyrics | నిత్యజీవమనే అసమాన కానుక Song Lyrics
ప. నిత్యజీవమనే అసమాన కానుక
బెత్లెహేమునకు అరుదెంచె చూడిక
భువి పైకి ఏసుని రాక
పులకించే పశువుల పాక
జగమంతా జరుపుకునే గొప్ప వేడుక
అ.ప.: క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్
1. కన్నవి విన్నవియన్ని
కలిసిన వారికి చెప్పి
గొర్రెల కాపరులు సాక్ష్యమివ్వగా
శిశువును గూర్చి ప్రచురపరచ
శుభసందేశము ప్రకటించ
మనదే బాధ్యత
మన అందరి బాధ్యత
2. దేవుని సైన్య సమూహం
పాడగ తీయగా స్తోత్రం
అంబరమంతయు ప్రతిధ్వనించగా
ప్రభువుకు మ్రొక్కి మహిమ పరచ
స్తుతి ఆరాధన జరిగించ
మనదే యోగ్యత
మన అందరి యోగ్యత
3. తూర్పున తారను చూసి
జ్ఞానులు పయనం చేసి
బాలుని దర్శనము చేసి మురియగా
క్రీస్తుని జన్మ రుజువుపరచ
హృదయార్పణలతో పూజించ
మనదే ధన్యత
మనందరి ధన్యత
బెత్లెహేమునకు అరుదెంచె చూడిక
భువి పైకి ఏసుని రాక
పులకించే పశువుల పాక
జగమంతా జరుపుకునే గొప్ప వేడుక
అ.ప.: క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్
1. కన్నవి విన్నవియన్ని
కలిసిన వారికి చెప్పి
గొర్రెల కాపరులు సాక్ష్యమివ్వగా
శిశువును గూర్చి ప్రచురపరచ
శుభసందేశము ప్రకటించ
మనదే బాధ్యత
మన అందరి బాధ్యత
2. దేవుని సైన్య సమూహం
పాడగ తీయగా స్తోత్రం
అంబరమంతయు ప్రతిధ్వనించగా
ప్రభువుకు మ్రొక్కి మహిమ పరచ
స్తుతి ఆరాధన జరిగించ
మనదే యోగ్యత
మన అందరి యోగ్యత
3. తూర్పున తారను చూసి
జ్ఞానులు పయనం చేసి
బాలుని దర్శనము చేసి మురియగా
క్రీస్తుని జన్మ రుజువుపరచ
హృదయార్పణలతో పూజించ
మనదే ధన్యత
మనందరి ధన్యత