Type Here to Get Search Results !

Dharani Murisenu Song Lyrics | ధరణి మురిసెను Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Dharani Murisenu Song Lyrics | ధరణి మురిసెను Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Dharani Murisenu Song Lyrics
ధరణి మురిసెను ఈ శుభ వార్తతో
నా హృదయం ఉప్పొంగెను
రారాజుని జననంతో - నారాజు నీ జననంతో
ఆనందమే ఆర్భాటమే సంతోషమే సమాధానమే

చ.1: లోకమంతా చీకటితో నిండగా
నీ వెలుగును నా బ్రతుకులో నింపగా
దివి నుండి భువికి మహిమంతా విడచి
నర రూపిగా మాకై దిగి వచ్చినావు
నీ రాక మా కోసం దివ్యమైన వేడుక
ఈ లోకానికి అది దివ్యమైన పండగ

చ.2: పాపమంతా ఏలుబడి చేయగా
నీ రుధిరం మా బ్రతుకుకై చిందగా
పాపికి రక్షణ - పాప క్షమాపణ
కలిగించ మమ్మెంతో ప్రేమించినావు
నీ రాక మా కోసం దివ్యమైన కానుక
ఈ లోకానికి అది దివ్యమైన పండగ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area