Type Here to Get Search Results !

Yesu Raajuni Jananam Song Lyrics | యేసు రాజుని జననం Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Yesu Raajuni Jananam Song Lyrics | యేసు రాజుని జననం Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Yesu Raajuni Jananam Song Lyrics
యేసు రాజుని జననం లోకానికే ఇది సుదినం
ఆహ్లాదము ఈ తరుణం పులకించేను నా హృదయం
సర్వజనులకు పర్వదినం నా యేసు నాధుని జననం /2/ ఓ.. ఓ... ఓ....
యేసు రాజుని

1.పాపులబ్రోచే రక్షకుడంట పసి బాలునిగా వెలేసెనంట
కాంతిని మించిన తేజోమయుడై పసుశాలలో పవలించేనంట /2/
పవవశిచి పాడెను దుతగణంలెల్లరు
పరము మురిసి పోయెను ధరణి మెరిసి పోయెను
మదిని ఉల్లసించేనే రక్షకుడు ఏతెంచేనే
/యేసు/

2.మందను కచే కాపరులాంట యేసుని చూడ వచ్చెనంట
ముందుగా నడిచే తార చూచి తూర్పు జ్ఞానులే వచ్చేనంట
చల్లనైన వేలలోన జాబిలమ్మ కంతిలోన
పసులపాక నిడలోన తల్లి మరియ జొలపాడే
పరమసుతుడే బాలుడై ప్రేమగా ఎథించేనే.. /యేసు/.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area