Bethlahemulo Panduga Panduga Song Lyrics | బేత్లహేములో పండుగ పండుగ Song Lyrics
బేత్లహేములో పండుగ పండుగ
పశులపాకలో పండుగ పండుగ (2)
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త (4)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని(2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం
తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి
ఆనందభరితులై ఆర్బటం చేసిరి ( 2 ) ఓహొ
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి (2) { రాజు }
రాత్రివేళ కనబడేను ప్రభుదూత గొల్లలకు
చాటింప చెప్పిరి శుభవార్తమానము ( 2)
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు (2) {రాజు }
పశులపాకలో పండుగ పండుగ (2)
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త (4)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని(2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం
తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి
ఆనందభరితులై ఆర్బటం చేసిరి ( 2 ) ఓహొ
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి (2) { రాజు }
రాత్రివేళ కనబడేను ప్రభుదూత గొల్లలకు
చాటింప చెప్పిరి శుభవార్తమానము ( 2)
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు (2) {రాజు }