Type Here to Get Search Results !

Raaraje Digi Vachenu Lyrics | Acharyakarudu Song Lyrics | ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త Song Lyrics

Raaraje Digi Vachenu Lyrics | Acharyakarudu Song Lyrics | ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త Song Lyrics

Raaraje Digi Vachenu Lyrics | Acharyakarudu Song Lyrics
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడు
జన్మించె ఇలలో దైవపుత్రునిగా - ఇమ్మానుయేలు దేవుడు

Pre Chorus:
నిత్య మహిమను చూపించను - నీతి సూర్యుడై ఉదయించెను
నిత్య జీవమే ఇచ్చుటకు - రారాజే దిగివచ్చెను
రారాజే దిగివచ్చెను నా రాజే దిగివచ్చెను
మహారాజే దిగివచ్చెను యేసు రాజే దిగివచ్చెను

Chorus:
హెూసన్న హల్లెలూయా - హెూసన్న హల్లెలూయా

చరణం:

1. నా చీకటి తొలగింపను తన మహిమతో దిగివచ్చెను
నా ఆత్మను వెలిగింపను - వాక్యముగా వసియించెను

2. నా దోషములను బాపను - తన ప్రాణమే అర్పించెను
నా శిక్షను భరించను - దౌర్జన్యము తాను పొందెను

3. తన రాజ్యము నన్ను చేర్చను - మార్గముగా తానే మారెను
నన్ను క్రమముగ నడిపింపను - తన ఆత్మతో ముద్రించెను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area