Type Here to Get Search Results !

Devude Deenudaaye Song Lyrics | దేవుడే ..... దీనుడాయె Song Lyrics | New Christmas Song Lyrics

Devude Deenudaaye Song Lyrics | దేవుడే ..... దీనుడాయె Song Lyrics | New Christmas Song Lyrics

Devude Deenudaaye Song Lyrics
దేవుడే ..... దీనుడాయె
మహిమయే మనుజుడాయే..
రక్షణే... ఉచితమాయనే......
అద్భుతాలు చేయువాడు
నిరతము జీవించువాడు
వున్నవాడు అనువాడు యేసే....
యేసే...ఈ లోకరక్షకుడై అవతరించెను ...
క్రీస్తే ....అభిషిక్తుడై మనలో వుండెనే ...

అనుపల్లవి:
ఇమ్మానుయేలు నిజ దైవమా- మాకు తోడు నీవే (క్రిస్మస్)
అన్నివేళలోన ఆశ్రయమా - నీవంటివారు లేరు ..... (2)

1.జగమంతా పండగాయె
సర్వలోక సందడాయె
సమస్తము నూతముగా మారెనె ....

సమాధానాధిపతి...యేసే
సకలజనవిమోచకుడు - క్రీస్తే
అల్ఫాయు ఓమెగయు ఈయనే
సర్వాధికారి... మనకు సన్నిహితుడాయెనే
సర్వలోకమే...ప్రభువని సన్నుతించి ఆరాధించెనే

అనుపల్లవి:
ఇమ్మానుయేలు నిజ దైవమా- మాకు తోడు నీవే (క్రిస్మస్)
అన్నివేళలోన ఆశ్రయమా - నీవంటివారు లేరు ..... (2)

2. గొల్లలు - ఆరాధించిరి
జ్ఞానులు - తమ శిరము వంచిరి
పరలోకమే - పరవసించెనె
ప్రవచనాల నెరవేర్పే - ఈ క్రిస్మస్
ప్రవక్తల నిరీక్షణ - ఈ క్రిస్మస్
పరమ తండ్రి ప్రేమయే- క్రిస్మస్
రారాజు మహిమనే విడచి భువికి చేరెనే
రక్షణానందగీతాలతో సందడి చేసెదం

ఇమ్మానుయేలు నిజ దైవమా- మాకు తోడు నీవే (క్రిస్మస్)
అన్నివేళలోన ఆశ్రయమా - నీవంటివారు లేరు ..... (2)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area