Aakaasana Merisindi Song Lyrics | ఆకాశాన మెరిసింది Song Lyrics | New Telugu Christmas Song Lyrics
ఆకాశాన మెరిసింది అందాలతార
సంతోషాన మురిసింది ఈనింగినేల "2"
లోకమే హర్షించే పండగే ఈవేళ ఈవేళ
సందడే చేసేనే అంబరానికి అంలా అంటెలా "2"
దేవుడే దీనుడై జన్మించేను మానవుడై మనతో
||ఆకాశాన మెరిసింది||
1) ఇన్నాళ్లు వీడని పాపమే విడుదలయ్యెనుఈనాడులే
ఇన్నెల్లో అంటిన దోషమే మమ్ము వదిలి పోయెనులే
సంతోషాలే ఎగసాయిలే మా జీవితాలలో
శ్రమదినాలే పోయయీలే యేసయ్య నీరాకతో
ఆనందాలే విరిసాయిలే మా హృదయాలలో " ఆకాశాన మెరిసింది "
2 ) గాబ్రియేలు దూతయే శుభవార్తను తెచ్చిందిలే
తూర్పు దేశపు జ్ఞనులే పూజింపగ వచ్చారులే " 2 "
బంగారం సాంబ్రాణి బోలములు తెచ్చారులే
గొల్లలే దూతలే గాణాలు చేశారులే
సర్వోన్నతమైన స్థలములో దేవునికి " ఆకాశాన మెరిసింది "