Type Here to Get Search Results !

Paraloka Thandri Song Lyrics | పరలోక తండ్రి శిశువైన వేళ Song Lyrics | New Telugu Christmas Songs Lyrics

Paraloka Thandri Song Lyrics | పరలోక తండ్రి శిశువైన వేళ Song Lyrics | New Telugu Christmas Songs Lyrics

Paraloka Thandri Song Lyrics
పరలోక తండ్రి శిశువైన వేళ
ప్రణమిల్లి పాడనా ప్రణమిల్లి వేడనా ,,2,,
క్రీస్తు సుమాలు- నాలో విరియా ,,2,,
నా హృది నాదమే - ధ్యానం కాగా-
ధ్యానమే యేసుకు స్తుతులుగా చేర
|| పరలోక ||

1. దేహమే నీకు పాకగా చేసి
మనసే నీకు పరుపుగా చేసి,2,
సుగుణాలు సాంబ్రాణి బోళాలుగా చేసి
ప్రవర్తనే నీకు పసిడిగా చేసి,2,
|| పరలోక ||

2. చీకటి నాలో త్రోలెను తార
ధ్యానింప నిన్ను చూపెను త్రోవ,2,
ఆత్మ సత్యముతో ఆరాధించితి మదిలో
ఆనంద శాంతులే పొందితి నేను
ఆనంద శాంతులే క్రిస్మస్ నాకు
|| పరలోక||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area